Virat Kohli ని చూస్తే భయమేస్తోంది - Ravi Shastri *Cricket | Telugu OneIndia

2022-08-25 1,924

Ravi Shastri reacts to Kohli's comparison with Babar, Kane Williamson, David Warner and Jo Root | ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లికి సంబంధించిన కొన్ని గణాంకాలను చూసి తాను అవాక్కయ్యానని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల అతన్ని జట్టులో నుంచి తప్పించాలంటూ అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజామ్, జో రూట్ తదితరులతో పోలిస్తే విరాట్ కోహ్లీ మూడు రెట్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడని తెలిసి షాక్ అయినట్లు తెలిపాడు.


#viratkohli
#asaicup2022
#indvspak